మహేష్ బాబు – జగన్ మోహన్ రెడ్డి లది ‘సేమ్’ పించ్!

mahesh babu jagan same color shirt at aswanidutt daughter marriageటాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు – వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిలకు ఏమైనా సంబంధముందా? అన్న ఆలోచనకు రావాల్సిన అవసరం లేదు. మెగా నిర్మాత అశ్వనీదత్ కూతురు వెడ్డింగ్ రిసెప్షన్ సందర్భంగా సినీ, రాజకీయ అతిరధ మహరధులతో పాటు మహేష్ బాబు, జగన్ మోహన్ రెడ్డిలు కూడా హాజరయ్యారు. అయితే కాకతాళీయంగా ఇద్దరూ ఒకే ‘కలర్’ షర్టుతో దర్శనమిచ్చారు.

హైదరాబాద్ లో జరిగిన ఈ వేడుకకు మహేష్ బాబు సతీసమేతంగా హాజరు కాగా, జగన్ తన పార్టీ వర్గీయులతో విచ్చేసారు. ఇద్దరూ ఒకేసారి కలవకపోయినప్పటికీ, “బ్లూ” కలర్ షర్టుతో ఉన్న ఈ ఇద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మరో విశేషమేమిటంటే, జగన్ మరియు సూపర్ స్టార్ కృష్ణలు పక్కపక్కనే కూర్చుని కాసేపు ముచ్చటించుకున్నారు. మొత్తానికి జగన్ హాజరైన ప్రతి సమయంలోనూ ఏదొక రూపేణా వార్తల్లో నిలుస్తున్నారు.

Share
Published by

Recent Posts

AP Parishad Polls Record 70.72% Turnout, Visakhapatnam Tops

Andhra Pradesh recorded 70.72 per cent voter turnout in the MPTC and ZPTC elections held…

28 minutes ago

రాధకు మెజార్టీ తగ్గినా.. రావుకు ఓట్లు పెరిగినా జరిగేదదే!

ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో చోటుచేసుకున్న అనూహ్య రాజకీయ పరిణామాల్లో మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) విజయవాడ మేయర్…

57 minutes ago