
మహేశ్ 25వ సినిమాగా ‘మహర్షి’ తెరకెక్కుతోంది. మహేశ్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు. ప్రముఖ నటుడు అల్లరి నరేశ్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. సినిమాలో మహేశ్ పాత్ర పేరు రిషి. ఇందులో మహేశ్, నరేశ్ గడ్డంతో విభిన్నమైన లుక్‌లో కనిపిస్తారని తెలుస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు – శ్రీ వేంకటేశ్వర ఫిలింస్, వైజయంతి ఫిలింస్, పీవీపీసీ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఈ చిత్రం మొదటి లుక్ టీజర్ మార్చి 4న మహాశివరాత్రి సందర్భంగా విడుదల చేయబోతున్నారని సమాచారం. గతంలో ఏప్రిల్ 5న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం అని చెప్పారు అయితే కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉండటంతో ఏప్రిల్ చివరి వారంలో సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్ 25న విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. తాజాగా తెలుస్తున్న సమాచారం బట్టి మర్చి చివరి కల్లా సినిమా చిత్రీకరణ పూర్తి అవుతుంది.
Chennai Super Kings defeated Mumbai Indians by 103 runs in IPL 2026 at the Wankhede…
Since the official announcement of Allu Arjun and Lokesh Kanagaraj's tentatively titled AA23, fans have…