
[m9ad]
‘మహర్షి’ సినిమాలో ప్రిన్స్ గడ్డంతో మేకోవర్ అయిన విషయం తెలిసిందే. ఇదే పోస్టర్ ను ఫస్ట్ లుక్ గా విడుదల చేసారు కూడా! కానీ ఈ సినిమాలో మరో లుక్ కూడా ఉందన్న విషయం తాజాగా యుఎస్ షెడ్యూల్ లో బయటపడింది. ఈ స్టిల్స్ బయటకు రావడంతో, ప్రిన్స్ ‘స్మార్ట్’ లుక్ కాస్త ప్రేక్షకులకు ముందుగానే తెలిసిపోయింది.
దీంతో తాము ఎంతగానో కష్టపడి తీస్తోన్న సినిమా లుక్స్ లీక్ అయినా, వాటికి షేర్ చేసుకోవద్దంటూ చిత్ర యూనిట్ సందేశాలు ఇచ్చినప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ ఒరవడి ఆగడం లేదు. ‘మహర్షి’ టీం అధికారికంగా ప్రకటించిన తర్వాత కూడా ఈ షూటింగ్ పిక్స్ లీక్ కావడం, సోషల్ మీడియాలో సర్క్యూలేట్ కావడం యూనిట్ ను కలవరపెడుతోంది.
The advance booking trend on BookMyShow offers an indication of the buzz surrounding a film…
Bhuvneshwar Kumar is back in the Indian T20I team after four years, but his first…