
గతంలో ‘చట్టంతో పోరాటం, ఎనిమీ’ వంటి టైటిల్స్ కూడా హల్చల్ చేసి, ఆ తర్వాత మసకబారాయి. మరి ఈ ‘వాస్కోడిగామ’ విషయంలోనైనా నిజమవుతుందో లేక కాలగర్భంలో కలిసిపోతుందో చూడాలి. అయితే మునుపటి టైటిల్స్ తో పోలిస్తే… ఈ ‘వాస్కోడిగామ’ టైటిల్ పట్ల అభిమానులు, సినీ ప్రేక్షకులు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇదే టైటిల్ నిజమైతే మహేష్ బాబు చేత మురుగదాస్ ఏం కనిపెట్టిస్తాడో..? అంటూ ప్రశ్నలు వేస్తున్నారు.
న్యాయవ్యవస్థలో ఉన్న లోపాలను కనిపెడతాడా? సీక్రెట్ ఏజెంట్ గా స్టింగ్ ఆపరేషన్లు చేసి ఇంకేదైనా కనిపెడతాడా? అంటూ ‘వాస్కోడిగామ’ టైటిల్ పై ఆసక్తికర చర్చకు తెరలేపారు. అయితే దీనిపై స్పష్టత ఇవ్వాల్సింది చిత్ర యూనిట్ సభ్యులే కావడంతో, అధికారిక ప్రకటన వరకు వేచియుండడమే అభిమానుల వంతు. జూలై 15వ తేదీ నుండి ఈ సినిమా తన రెగ్యులర్ షూటింగ్ ను జరుపుకోనున్న విషయం తెలిసిందే.
Raymond Sookram of Cherokee County, Georgia, was arrested earlier this week. He has been charged…
BOTTOM LINE Superficial Remake, A Major Misfire PLATFORM PRIME VIDEO RUNTIME 4 Hrs 12 Mins…