Telugu

మహేష్ కోలాటం… పోలా… అదిరిపోలా..!

ప్రిన్స్ మహేష్ బాబు “బ్రహ్మోత్సవం” ఆడియో వేడుకకు రోజులు గడుస్తున్న కొద్ది అభిమానుల్లో కొత్త ఉత్సాహం ఉరకలేస్తోంది. దీనికి ప్రధాన కారణం… చిత్ర యూనిట్ విడుదల చేస్తున్న పోస్టర్లు. ప్రిన్స్ స్టిల్స్ ఫ్యాన్స్ లో జోష్ నింపుతున్న తరుణంలో మరో కొత్త పోస్టర్ అభిమానులను పలకరించింది.

‘కోలాటం’ ఆడుతూ ఉన్న మహేష్ బాబు స్టిల్ ఫస్ట్ లుక్ లోనే పడేసేలా కనపడుతోంది. సింపుల్ చెక్స్ షర్టుతో, కలర్ ఫుల్ పోస్టర్ తో మహేష్ మెరిసిపోతున్నాడు. ప్రతి సన్నివేశం ఒక ఉత్సవంలా ఉంటుందని చెప్పిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మాటలకు అనుగుణంగా “బ్రహ్మోత్సవం” పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. ఇలా ఆడియో విడుదల కాబోతున్న మే 7వ తేదీ వరకు ఏదొక రూపేణా ప్రిన్స్ ఫ్యాన్స్ ను “బ్రహ్మోత్సవం” టీం పలకరించనుంది.

ADVERTISEMENT
Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Antha Ramuloru Choosukuntaru Glimpse Draws Attention

Sangeeth Shoban and Anaswara Rajan’s upcoming youthful entertainer has finally revealed its title as Antha…

7 minutes ago

Bethlehem Kudumba Unit: Mallu Blockbuster, Telugu Flop?

Malayalam film Bethlehem Kudumba Unit starring Nivin Pauly and Mamitha Baiju in the lead roles…

1 hour ago