
రీమేక్ లు చేయనన్న సిద్ధాంతానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని, నిజానికి “కత్తి” రీమేక్ తొలుత తన వద్దకే వచ్చిందని చెప్పారు. మురుగదాస్ కెరీర్ లో ‘రమణ, కత్తి’ సినిమాలు ఒక కోణంలో ఉంటే, ‘గజిని, తుపాకీ’ సినిమాలు మరో కోణంలో ఉంటాయని, ప్రస్తుత ‘స్పైడర్’ రెండవ కోణంలో ఉండే సినిమా అని, ‘శ్రీమంతుడు’ సినిమాలో నటిస్తున్నపుడు ఈ కధ విన్నానని తాజా సినిమా కబుర్లు చెప్పారు.
హీరోల అభిమానుల మధ్య వాగ్వివాదాలు చాలా సాధారణంగా మారిపోయాయని, అయితే టాలీవుడ్ హీరోలందరూ స్నేహితులుగానే ఉంటామని, అది అభిమానులకు తెలియదని, వారికి ఎవరెన్ని రికార్డులు కొట్టారన్నదే ప్రామాణికమని చెప్పిన మహేష్, సినిమా హిట్టయితే పర్వాలేదు గానీ, ఫ్లాప్ అయితే మాత్రం దారుణమైన కామెంట్స్ వినాల్సి వస్తుందని… ఏ మాత్రం మొహమాటం లేకుండా ప్రిన్స్ స్టైల్లో చెప్పుకొచ్చారు.
వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు అధికార, అభివృద్ది వికేంద్రీకరణ కొరకు మూడు రాజధానుల ప్రతిపాదన చేసింది. అయితే దాని అసలు ఉద్దేశ్యం…
Rohit Sharma’s future with Team India has once again become a major talking point as…