
అయితే ఈ సినిమా షెడ్యూల్స్ మరియు ఇతర సమాచారం ఎప్పటికప్పుడు ఇస్తోన్న పీఆర్ఓ బిఎ రాజు తాజాగా సినిమా విడుదల తేదీ గురించి ప్రస్తావించారు. మే 3వ తేదీ నుండి హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుందని, అలాగే ఆగష్టు 11వ తేదీన సినిమాను విడుదల చేయాలని చిత్ర నిర్మాణ సంస్థ ప్లాన్ చేస్తున్నట్లుగా బిఎ రాజు సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
అయితే తాజాగా ప్రకటించిన తేదీకైనా సినిమాను రిలీజ్ చేస్తారా? అన్నది కీలకంగా మారింది. ఎందుకంటే గతంలో ‘ఫస్ట్ లుక్’ విషయంలో బిఎ రాజు పలు మార్లు ట్వీట్స్ చేయగా, ఆ సమయానికి మాత్రం విడుదల కాలేదు. దీంతో తాజాగా ప్రకటించిన విడుదల తేదీకైనా “స్పైడర్” వస్తుందా? లేదా? అన్నది ప్రశ్నగానే మిగిలిపోయింది. ఆగష్టు 9వ తేదీన ప్రిన్స్ పుట్టినరోజు కావడంతో, అభిమానులు ఫుల్ జోష్ లో ఉంటారని చెప్పవచ్చు.
Sumanth Prabhas and Ananthika Sanilkumar’s Romanchakam has received a major boost on its release day,…
చిత్రం: రోమాంచకం M9 రేటింగ్: 2/5 విడుదల తేదీ: సెప్టెంబర్ 03, 2026 తారాగణం: సుమంత్ ప్రభాస్, అనంతిక సానిల్…