
[m9ad]
ఈ క్రమంలో సోషల్ మీడియా ద్వారా రోజుకో అక్షరాన్ని బయటకు లీక్ చేస్తోంది చిత్ర యూనిట్. ఇప్పటివరకూ ‘ఆర్’, ‘ఐ’, ‘ఎస్’, ‘హెచ్’, ‘ఐ’ అన్న అక్షరాలు బయటకు వచ్చాయి. ‘ఐ’ లెటర్ ను ఈ ఉదయం 9:15 గంటల సమయంలో సినిమా దర్శకుడు వంశీ పైడిపల్లి తన ట్విట్టర్ ఖాతాలో రివీల్ చేశాడు.
వీటిని చూస్తుంటే ఇదే టైటిల్ అని ఫిక్స్ అయిపోతున్నారు ఫ్యాన్స్. సినిమా పేరు ‘రిషి’ అని కొందరు ‘మహర్షి’ అయ్యుంటుందని మరికొందరు అంచనా వేస్తున్నారు. ఇక చిత్రంలో మహేష్ పాత్ర పేరు ‘రిషి’ అయ్యుంటుందని, సినిమా పేరు వేరేగా ఉంటుందని అంటున్నవారూ లేకపోలేదు. ఏదేమైనా ఈ విషయంలో సస్పెన్స్ తొలగాలంటే, మరో రెండు రోజులు ఆగక తప్పదు.
The Andhra Pradesh State Election Commission (AP SEC) has revised the schedule for the MPTC…
The English version of Ramayana, starring Ranbir Kapoor, was screened at the Academy Museum in…