
సులేఖ అనే ప్రిన్స్ అభిమాని పెళ్లి సందర్భంలో ‘ప్రేమతో మీ మహేష్ బాబు, నమ్రత శిర్కొదర్’ అంటూ ఇరువురు సంతకాలు చేసిన గ్రీటింగ్ కార్డ్ ను ఆమెకు పంపించగా, సరిగ్గా పెళ్లి రోజున ఆ గ్రీటింగ్ కార్డ్ ను బంధువులు ఆమెకు చూపించగా, షాక్ తిన్న ఆ అభిమాని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ ఫోటోలు కెమెరా మెన్ క్లిక్ చేయగా, సదరు వార్తను ఓ ప్రముఖ టాబ్లాయిడ్ ప్రచురించింది.
Aadarsha Kutumbam marks the long-awaited collaboration between Trivikram and Venkatesh arriving after a 22-year wait!…
Tension in Bigg Boss Telugu Season 10 is rising after the dramatic double elimination of…