
నాని ‘మజ్ను’ సినిమా ధియేటర్లలో ఇప్పటికే ప్రదర్శితమై, ప్రేక్షకుల మన్ననలు పొందిన సుమంత్ చిత్రం ‘నరుడా… డోనరుడా…’ డిజిటల్ ట్రైలర్ ను విడుదల చేయబోతున్నాడు మహేష్. ఈ నెల 27వ తేదీన విడుదల కానున్న ఈ ట్రైలర్ పై సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ‘వీర్య దానం’ కాన్సెప్ట్ ను తెలుగుకు అనుకూలంగా ఏ విధంగా అనువాదం చేసారో అన్న ఆసక్తి సినీ జనాల్లో కూడా వ్యక్తమవుతోంది. ఫస్ట్ లుక్ కు మంచి స్పందన రావడంతో, ట్రైలర్ కూడా ప్రేక్షకుల్లోకి దూసుకెళితే, సుమంత్ కు కావాల్సిన ఆ ఒక్క విజయం అందుకోవడం పెద్ద విషయమేమీ కాకపోవచ్చు.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…