
ఎందుకంటే… ఈ సినిమా ధియేటిరికల్ ట్రైలర్ ను ఫిబ్రవరి 10వ తేదీన ప్రిన్స్ మహేష్ బాబు, ‘కుందనపు బొమ్మ’ సమంత విడుదల చేయనున్నారు. సాధారణంగా ఇతర సినిమాల ఈవెంట్లకు హాజరుకాని మహేష్, ఈ సినిమా ట్రైలర్ విడుదలకు రావడం పట్ల సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అయితే, ప్రస్తుతం మహేష్ నటిస్తున్న “బ్రహ్మోత్సవం” సినిమాను నిర్మిస్తోంది కూడా పివిపి సంస్థే కావడంతో, “క్షణం” వేడుకకు ప్రిన్స్ విచ్చేస్తున్నారు.
అయితే ప్రిన్స్ రాకతో ఈ సినిమాకు కావలసినంత పబ్లిసిటీ దక్కుతుందని చెప్పడంలో సందేహం లేదు. అలాగే ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ‘జబర్ధస్త్’ బ్యూటీ అనసూయ ప్రిన్స్ కు వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే.
The tenth edition of the Bigg Boss Telugu TV show is live. Nagarjuna Akkineni returned…
Mahesh Babu’s Varanasi, directed by SS Rajamouli, is already one of the biggest films in…