Telugu

వైరల్ అవుతోన్న రణబీర్ – మహీరాల మధ్య వీడియో!

బాలీవుడ్ యువ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ – పాకిస్థాన్ హీరోయిన్ మహీరా ఖాన్ మధ్య చోటుచేసుకున్న ఓ సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రణ్ బీర్ కపూర్ దుబాయ్ లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్ళగా, ఆ సమయంలో పాకిస్థాన్ నటి మహీరా ఖాన్ కూడా సదరు కార్యక్రమానికి హాజరయ్యారు. దీంతో వారిద్దరూ కలిసి ఫోటోలకు పోజులిస్తూ… రెడ్ కార్పెట్ పై నడిచి ఆకట్టుకున్నారు.

అయితే, ఇదంతా స్టేజ్ మీద చోటుచేసుకున్న విషయం. అనంతరం హోటల్ రూంలో మరో ఘటన చోటుచేసుకుంది. రణబీర్ కపూర్ అసహనంతో ఉండగా, మహీరా ఖాన్ అతనిని బతిమాలుతోంది. తప్పు జరిగిపోయింది, క్షమించమని వేడుకుంటోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో ముగ్గురు ఖాన్ లతో నటించేది లేదని, ఇమ్రాన్ హష్మీతో లిప్ లాక్ చేస్తే కేన్సర్ వస్తుందన్న తీవ్ర వ్యాఖ్యలు చేసి, మహీరా ఖాన్ సృష్టించిన హంగామా తెలిసిందే.

ADVERTISEMENT
Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Prabhas’ Kalki 2: Who Is Behind the Fake Casting Scam?

Vyjayanthi Movies, the producers of Kalki 2898 AD, have issued an official warning about fake…

9 minutes ago

బొత్స జనసేనలో చేరుతున్నారటగా?

మాజీ మంత్రి, మండలిలో వైసీపీ పక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ త్వరలో వైసీపీకి గుడ్ బై చెప్పేసి సకుటుంబ సమేతంగా…

32 minutes ago