
కాగా, 1997లో డ్రగ్స్ అక్రమ రవాణా కేసుకు సంబంధించి వికీ గోస్వామిని దుబాయ్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ ను అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలతో మహారాష్ట్రలోని థానే పోలీసులు మమతా కులకర్ణిపై కేసు నమోదు చేశారు. ఇటీవల 20 టన్నుల నిషేధిత ఎఫ్రిడిన్ మత్తు పదార్థాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోవడం, మమతా కులకర్ణి భర్తే నిందితుడని చెప్పడం తెలిసిందే. నైరోబీ కేంద్రంగా సాగతున్న వారి డ్రగ్స్ రవాణా వ్యాపారాన్ని ప్రపంచంలోని పలు దేశాలకు విస్తరించారు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేప్పట్టి రాష్ట్రానికి తిరిగి వచ్చినప్పుడు ఏదో జరుగబోతోందని అందరూ ఎదురుచూశారు.…
Sangeeth Shoban and Anaswara Rajan’s upcoming youthful entertainer has finally revealed its title as Antha…