
ఆ యువకుడు ప్రపోజ్ చేస్తుంటే, అమ్మాయి సిగ్గుతోనే అంగీకరించింది. చుట్టూ ఉన్నవారు చప్పట్లతో తమ హర్షాతిరేకాన్ని, అభినందనలను తెలిపారు. లార్డ్స్ మైదానంలో తొలి లవ్ ప్రపోజల్ అని చెబుతూ, ఈ వీడియోను కలికా అనే ట్విట్టర్ యూజర్ తన సోషల్ మీడియాలో పంచుకోగా, లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ సైతం స్పందించింది. గత సంవత్సరం కూడా ఓ జంట ఇదే మైదానంలో ఒకటైందని, ప్రేమ ఎప్పుడూ ఉంటుందని చెప్పింది. వైరల్ అవుతున్న ఆ వీడియో మీ కోసం..!
Tamil cinema has found an extremely talented youngster in the form of Pradeep Ranganathan, who…
Varsha Rekhate is turning a sunlit tropical escape into her personal fashion runway. A punchy…