
“సినిమా ఇండస్ట్రీలో టాప్ స్థాయిలో ఉన్న ఓ హీరో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి ఎలా వెళ్ళాడన్న అంశంపై కధ రాసుకున్నట్లుగా” మంజుల తెలిపారు. ఈ కధ పవన్ వ్యక్తిత్వానికి దగ్గరగా ఉంటుందని, తనకు అవకాశం లభిస్తే ఆయనతో ఈ సినిమా తీస్తానని అన్నారు. పవన్ ఇప్పట్లో సినిమాలు చేయరని తెలిసి కూడా మంజుల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అంటే… పబ్లిసిటీ స్టంట్ కాదు కదా..! అనుకోవడం పాఠకుల వంతవుతోంది.
Artificial intelligence is increasingly entering the film industry, but its first BIG theatrical test in…
ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు కూటమి సంయుక్త సమావేశంలో మీడియాతో మాట్లాడుతూ, “ఇదివరకు స్థానిక సంస్థల ఎన్నికలలో జిల్లా, స్థానిక…