
ఆ ట్రైలర్ కు కూడా ముహూర్తాన్ని ఖరారు చేసారు. ఈ రోజు రాత్రి 9 గంటలకు “మస్తీ జాదే” ధియేటిరికల్ ట్రైలర్ ను విడుదల చేస్తున్నామని మరో హాట్ టీజర్ ను విడుదల చేయడం విశేషం. “మస్తీ జాదే” ట్రైలర్ కున్న ప్రాధాన్యత రీత్యా ఈ హాట్ టీజర్ కూడా వెబ్ మీడియాలో సందడి చేస్తోంది. ఈ సినిమాను చూసి సెన్సార్ బోర్డే అవాక్కయ్యిందన్న సమాచారంతో “మస్తీ జాదే” ట్రైలర్ ఏ విధంగా ఉండబోతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
The glimpse of Gold Spot has arrived with a nostalgic flavour, offering a look into…
Andhra Pradesh politics has largely become a two-sided contest after the formation of the NDA…