
సెట్ ఎలా వుంటుంది? ఏ విధంగా డిజైన్ చేశాడు? అంటూ రకరకాల ప్రశ్నలు నెట్ యూజర్స్‌ని వెంటాడాయి. సమయం.. సందర్భం ఏంటోగానీ ‘సర్దార్’ విలేజ్ సెట్‌కి బుధవారం మెగాస్టార్ చిరంజీవి వెళ్లాడు. ఈ సెట్ గురించి విశేషాలను యూనిట్ సభ్యుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని నటుడు కబీర్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.
Gopichand Malineni found the right formula for Sunny Deol in Jaat. He understood the veteran…
Naga Chaitanya's Vrushakarma has reached a point where the silence itself is becoming a problem.…