Telugu

చిరంజీవి ‘ట్రెండీ’ కాస్ట్యూమ్స్ చూసారా!

ధరించిన దుస్తులకు ఎన్ని బొక్కలుంటే అంత ఫ్యాషన్. ఒకప్పుడు ‘బిచ్చగాళ్ళు’ వేసుకుంటే చూసి అవహేళన చేసే కాస్ట్యూమ్స్ ను, ప్రస్తుతం ‘లేటెస్ట్ ఫ్యాషన్’ పేరుతో నేటి యువతరం ధరిస్తున్న వైనం తెలిసిందే. అయితే ప్రస్తుత ట్రెండ్ కు తానూ కూడా ఏ మాత్రం తగ్గకూడదని భావించారో ఏమో గానీ, మెగాస్టార్ చిరంజీవి ధరించిన కాస్ట్యూమ్స్ ‘ఒక రకంగా’ ఉన్నాయి.

రంగు రంగుల చొక్కాతో, బొక్కల ప్యాంట్ తో ‘ఖైదీ నంబర్ 150’ కోసం మెగాస్టార్ స్టెప్పులు వేస్తున్నారు. చూడడానికి కాస్త వెరైటీగా ఉండడంతో, ఈ కాస్ట్యూమ్స్ కు సంబంధించిన స్టిల్ ఒకటి సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతోంది. ఈ ఫోటోపై ప్రజెంట్ ట్రెండ్ కు తగిన విధంగా రకరకాల కామెంట్స్ కూడా పడుతున్నాయి. చిరుకు కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరో గానీ, ‘ఏటీఎం’ లైన్ లో నిల్చుని వచ్చినట్లుగా ఉన్నారన్న కామెడీ పంచ్ లకు కొదవలేదు.

ADVERTISEMENT
Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

ఓ కాళేశ్వరం… ఓ పోలవరం!

గోదావరి జిల్లాలలో ‘పోలవరం పూర్తికాదు.. ఈ పిల్లకి పెళ్ళి కాదు’ అనే నానుడి వినిపిస్తుంటుంది. నాలుగు దశాబ్దాల పాటు నిర్మాణం…

14 minutes ago

I’m Game: A Wake-Up Call for Dulquer

Dulquer Salmaan’s latest Malayalam release I’m Game has exposed a worrying trend. Compared with the…

57 minutes ago