
గ్లామర్ తో మంచి మార్కులు కొట్టేసిన ఈ సుందరిని సంప్రదించే దర్శక నిర్మాతల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా ఆమె మరో కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. గోపీచంద్ హీరోగా దర్శకుడు చక్రి ఒక సినిమాను తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం కొంతమంది పేర్లను పరిశీలించిన దర్శక నిర్మాతలు, చివరికి మెహ్రీన్ ను ఖరారు చేశారట.
లుక్స్ పరంగా ప్రేక్షకుల చేత పెద్దగా ప్రశంసలు అందుకోనప్పటికీ, సక్సెస్ ల పరంగా మాత్రం టాలీవుడ్ లో ‘గోల్డెన్ లెగ్’గా మారడంతో, వరుస ప్రాజెక్ట్ లు ఈ అమ్మడి ఖాతాలో పడుతున్నాయి. తాజా ప్రాజెక్టుకు సంబంధించిన అతి త్వరలో అధికారికం కానున్నాయి.
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…