
[m9ad]
ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె వైరముత్తు వ్యవహారంపై మాట్లాడారు. వైరముత్తు వేధింపులపై గాయని చిన్మయి శ్రీపాద చేసిన ఆరోపణలను తాను నమ్ముతున్నట్లు రెహానా అన్నారు. ఈ విషయం బయటకు రాగానే ‘ఇది నిజమేనా?’ అని అడిగాడనీ, దీంతో వైరముత్తుపై వచ్చిన ఆరోపణల గురించి రెహమాన్ కు చెప్పినట్లు ఆమె తెలిపారు. మీటూ ఉద్యమానికి తాము మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.
Prabhas Fauzi teaser has drawn a formal complaint from Chandra Kumar Bose, grandnephew of Netaji…
Andhra Pradesh’s municipal elections are shaping up as a crucial test of the TDP-led alliance…