
“మాకు ఆయన యాత్ర మీద ఎలాంటి సమాచారం లేదు. ఎలాంటి అనుమానము లేదు. ఆయన రాజకీయాల్లోకి రావాలని అనుకున్నపుడు నిరంతరం ప్రజల్లో ఉండాలి. వాళ్ల సమస్యల మీద పోరాడి ప్రభుత్వాన్ని నిలడీయాలి. ఇలాంటి వైఖరితో ఆయనను ప్రజలు నమ్ముతారని నేనైతే అనుకోవడం లేదు,” అని రోజా అన్నారు.
అదే సమయంలో పవన్ కల్యాణ్ కూడా యాత్ర చేస్తే జగన్ మోహన్ రెడీ యాత్రకు కావాల్సినంత మీడియా కవరేజ్ రాదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ అభిప్రాయం. జగన్ పాదయాత్రను నీరుగార్చడానికే తెదేపా పవన్ కల్యాణ్ ను ప్రోత్సహించి ఈ యాత్ర చేయిస్తుందని వాళ్ల అనుమానం.
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…