
ఈ పెళ్లి ఆహ్వానానికి సంబంధించి రూపొందించిన వీడియోను సంతోశ్ తాజాగా తన ఫేస్ బుక్ ఖాతాలో ఉంచాడు. పెళ్లి కూతురితో కలిసి పెళ్లికొడుకు సైకిల్ తొక్కుతూ, పార్క్ లో డ్యాన్స్ వేస్తూ ఉన్న ఆ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ఆహ్వాన వీడియోనే ఇంత అద్భుతంగా ఉంటే, తాజాగా జరిగిన ఆయన పెళ్లి ఇంకా ఎంత అద్భుతంగా నిర్వహించారో అని ఫాలోవర్లు అంటున్నారు.
Anaira Gupta effortlessly casts a spell of timeless glamour in her latest sunlit photoshoot, proving…
Spirit is reportedly undergoing a huge change behind the scenes. According to unverified rumors, director…