
భగీరధ రెడ్డి 2003-2009 మద్య యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2019లో తండ్రి చల్లా రామకృష్ణా రెడ్డితో కలిసి వైసీపీలో చేరారు. తండ్రి చనిపోయిన తర్వాత 2021లో ఎమ్మెల్యే కోటాలో భగీరధ రెడ్డికి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
భగీరధ రెడ్డి ఆకస్మిక మృతిపట్ల సిఎం జగన్మోహన్ రెడ్డితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. భగీరధరెడ్డి అంత్యక్రియలు గురువారం ఉదయం నంద్యాల జిల్లా అవుకులో నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.
Nani and Vijay Deverakonda are moving away from the romantic entertainers and emotional dramas that…
Dharshna Sripal turns up the charm in this glossy, mood fresh gallery that blends soft…