
మరో 25 శాతం మొత్తాన్ని ఎలాంటి వడ్డీ లేకుండా బ్యాంకుల్లో నాలుగు సంవత్సరాల పాటు ఉంచాలి. మిగిలిన 25 శాతం మొత్తం ఎక్కడిదన్న ప్రశ్నలు, వేధింపులూ ఉండవు. దీన్ని పన్ను చెల్లించిన ఆదాయంగానే ప్రభుత్వం పరిగణిస్తుంది. 50 శాతం జరిమానా చెల్లించిన తరువాత, 25 శాతం మొత్తాన్ని ఒకేసారి డిపాజిట్ చేయాలన్న నిబంధన ఇప్పటివరకూ ఉండగా, దాన్ని సవరిస్తూ దఫదఫాలుగా చేసే డిపాజిట్లనూ ‘ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ డిపాజిట్ స్కీమ్-2016’ కింద పరిగణిస్తామని ప్రభుత్వం కీలక సవరణ చేసింది.
The Tamil thriller series Vilangu was originally released on Zee5 on February 18, 2022. It…
New Zealand ended the five match T20I series on a winning note after defeating India…