
తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల ఎదురుగా రోడ్డు ప్రక్కన తోపుడు బండి వాళ్ళ మాదిరి ఇడ్లీలు అమ్మిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా వ్యాపించాయి. దాదాపు 500 సినిమాల్లో విలక్షణ పాత్రలు పోషించిన ఈ రీల్ లైఫ్ హీరోకు ఈ పాత్ర బహుశా సరికొత్త అనుభూతిని పంచి ఉంటుందని చెప్పవచ్చు. మొత్తానికి కూతురు చేపట్టిన ఓ సేవా కార్యక్రమం కోసం తండ్రి రోడ్డున పడిన వైనం సామాన్యులను ఆకట్టుకుంటోంది. అతి త్వరలోనే ఈ కార్యక్రమం జెమిని టెలివిజన్ లో ప్రసారం కానుందని ప్రోమోలు కూడా ప్రారంభమయ్యాయి.
Aarti Chikara is taking the internet by storm with a stunning new editorial shoot that…
KCR appears ready to take his political fight against the Revanth Reddy government back to…