
[m9ad]
దీంతో ఆగ్రహించిన మోహన్ లాల్, “ఇటువంటి సమయంలో అనవసరపు ప్రశ్నలు అడుగుతున్నారు, సిగ్గుగా లేదా? ఇక్కడ జరుగుతున్న కార్యక్రమానికి , రేప్ ఘటనకు సంబంధం ఏంటి? ఆపద సమయంలో చేయాల్సిన మంచి కార్యక్రమాలను వదిలిపెట్టి, ఇలాంటి అసందర్భపు వేయడమేంటి?’ అని మండిపడిన సూపర్ స్టార్, ఆ తర్వాత పాల్గొనాల్సిన విలేఖరుల సమావేశంలో పాల్గొనకుండానే వెనుదిరిగారు.
Cyclone Arnab has made landfall near Narasapuram in Andhra Pradesh after approaching the coast south…
A variety of characters, conflicting desires, and different definitions of happiness form the foundation of…