
చిరంజీవి ఇంట్లో తాను మొదటిసారి దొంగతనం చేయలేదని, గతంలోనూ చాలాసార్లు ఇదే పని చేశానని, ఇలా దొంగతనం చేసిన డబ్బులతో తాను రెండు చోట్ల ప్లాట్లు కొనుగోలు చేశానని చెప్పాడట. గతంలో వాటికి అడ్వాన్సులు ఇచ్చానని, ఇప్పుడు పూర్తి డబ్బు ఇవ్వాల్సి వచ్చినందున మరోసారి దొంగతనానికి ప్రయత్నించానని చెప్పినట్టుగా సమాచారం.
ఇక చెన్నయ్య వాంగ్మూలాన్ని నమోదు చేసిన పోలీసులు ప్లాట్ల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు విచారణ కొనసాగుతోందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. అయితే దొంగతనం చేసి మరీ రియల్ ఎస్టేట్ పై బిజినెస్ చేయడం ఇది నిజంగా ఊహించని పరిణామమే. ఈ పరిణామంతో మెగాస్టార్ కూడా అవాక్కవుతారేమో! ఇదే అవసరానికి మెగాస్టార్ ను అడిగితే ఆయనే ఇచ్చేవారేమో కదా!
Thrigun Eashwaran is one reason many audiences are watching this year's Bigg Boss season. However,…
దేశంలో, రాష్ట్రంలో తీవ్ర వివక్షకు గురైన రంగాలలో పర్యాటక రంగం కూడా ఒకటి. దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్‌లో…