
సంక్రాంతి మిస్ అయితే మళ్ళీ వేసవి వరకు విడుదలకు అనువైన సమయం ఉండదు. నిర్మాత బన్నీ వాస్ మరియు ప్రెజెంటర్ అల్లు అరవింద్ సినిమా విడుదల కోసం సమ్మర్ వరకు వేచి ఉండటం మంచిది కాదని .. ఓటీటీ లో విడుదల చేయడానికి ఆలోచిస్తున్నారని సమాచారం. అయితే నాగార్జున, అఖిల్ ఈ ప్రతిపాదనను అంగీకరించడం లేదట.
సినిమాను థియేటర్లలో మాత్రమే విడుదల చేయడానికి వారు ఆసక్తి చూపుతున్నారని అంటున్నారు. అటువంటప్పుడు, ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదల కావచ్చు, సాధారణంగా సినిమా విడుదలలకు ఫిబ్రవరి అనేది డ్రై సీజన్ గా పరిగణించబడుతుంది. ఆ రకంగా రెండు విధాలుగా, అఖిల్‌కు పరిస్థితులు అనుకూలంగా అనిపించడం లేదు.
తన మొదటి మూడు చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద మూడు ఫ్లాప్‌ల తరువాత, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై తన ఆశలన్నింటినీ పెట్టుకున్నాడు అఖిల్. అన్నీ బానే కుదిరాయి అనుకుంటున్నా సమయంలో రకరకాల ఇబ్బందులు వచ్చి పడ్డాయి. ఈ సినిమా తరువాత అఖిల్ సురేందర్ రెడ్డి తో మరో సినిమా చెయ్యబోతున్నాడు.
The Supreme Court on Wednesday, October 21, directed the Andhra Pradesh State Election Commission (SEC)…
టీడీపి-జనసేనల మద్య చిచ్చు పెట్టి విడదీసేందుకు వైసీపీ ఎంతగా ప్రయత్నించినా సాధ్యపడలేదు. కానీ ఇప్పుడు దానికి ఆ శ్రమ లేకుండా…