
ముద్రగడ వెంట అసలైన కాపులెవరూ లేరని, ఆయన్ను కాపు వర్గం అసహ్యించుకుంటోందని, ఓ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతగా ఆయన మాట్లాడుతున్నారే తప్ప, కాపు వర్గానికి ప్రతినిధిగా తాము భావించడం లేదని మండిపడ్డారు. కాపుల ప్రయోజనాలను కాపాడేందుకు ఆయన ఎలాంటి పోరాటమూ చేయడం లేదని, జగన్ రాజకీయ ప్రయోజనాలు కాపాడటమే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. కాపు సామాజిక వర్గం చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నదని స్పష్టం చేశారు.
The tenth edition of the Bigg Boss Telugu TV show is live. Nagarjuna Akkineni returned…
Mahesh Babu’s Varanasi, directed by SS Rajamouli, is already one of the biggest films in…