ఇలాంటి నా కొడుకులు భూమి మీద బ్రతికి ఉండకూడదు – మధుప్రియ!

“అమ్మ, నాన్నలను కాదని పెళ్లి చేసుకుని నా జీవితంలో పెద్ద తప్పు చేసానని, ఈ ఆరు మాసాలలో అరవై ఏళ్ళ జీవితం చవిచూసానని, ఇక ఆడపిల్లగా తను మానసికంగా మరింత బలపడ్డానని, ఈ సందర్భంగా సమాజంలోని ఆడపిల్లలకు తానూ ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నానని.., ప్రేమించండి… అయితే అమ్మ, నాన్నలను కాదని మాత్రం పెళ్లి చేసుకోవద్దని” పిలుపినిచ్చింది మధుప్రియ.

“పెళ్ళయిన మూడు నెలల వరకు తానూ బాగానే జీవించానని, అయితే ఆ తర్వాత నుండి తనను పుట్టింటికి వెళ్లి ఆస్తి తీసుకురమ్మని బెదిరించే వాడని, తనను బాగా కొట్టి హింసించే వాడని, నా గురించి ఏవేవో అసభ్య పదజాలంతో “నువ్వు ఎట్లాంటి దానివో మీడియాకు చెప్తా… నువ్వు పెద్ద గలేజ్ దానివి” అంటూ వ్యాఖ్యానించేవాడని, ఇక నుండి నా జీవితంలో శ్రీకాంత్ అనేవాడు లేడు, నా గురించి మాట్లాడే హక్కు కూడా ఆ నా కొడుక్కి లేదు, ఇలాంటి నా కొడుకులను ఈ భూమ్మీద బ్రతకనివ్వకూడదని” ఆవేదనతో కూడిన వ్యాఖ్యలు చేసింది ఈ ‘ఆడపిల్ల’ పాట సింగర్.

ADVERTISEMENT

పెళ్ళయిన మొదటి రోజు నుండి ఆరు నెలల వరకు ప్రతి రోజు నేను శ్రీకాంత్ ను పెంచి పోషించానని, ఇప్పటివరకు శ్రీకాంత్ ఒక్క పని కూడా చేయలేదు, ఆరు నెలల నుండి ఛానల్ కు వెళ్లి కష్టపడి నేను పైసలు సంపాదించుకున్నానని, వాడేదో కుక్క లాగా ఆరోపణలు చేస్తున్నాడని, నాకు పెట్టిన ఘాట్లు మీక్కూడా కనపడుతున్నాయని, ఇంత జరిగినాక, ప్రాణాలతో దక్కావు చాలు అంటూ తల్లితండ్రులు తనను ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నారని” ప్రెస్ మీట్ వేదికగా తన అనుభూతులు పంచుకుంది మధుప్రియ.

Share
Published by

Recent Posts

Varanasi AP/TG Business: Too Massive a Deal for Mahesh?

Mahesh Babu’s Varanasi, directed by SS Rajamouli, is already one of the biggest films in…

2 hours ago

Sardar 2: Can Karthi Survive the Deadly Mandaadi Clash?

Following the terrible failure of Vaa Vaathiyaar, Karthi is all set to return with his…

3 hours ago