
మాస్ మహారాజా రవితేజ – విఐ ఆనంద్ కాంభినేషన్ లో రూపుదిద్దుకోబోయే సినిమా కోసం నభా నటేష్ ను ఎంపిక చేసారని, ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని లభించిన కీలక సమాచారం. నిజానికి రవిబాబు ‘అదుగో’ సినిమాతో పరిచయం కావాల్సిన ఈ బ్యూటీ, ఆ సినిమా వాయిదాలు పడుతూ వస్తుండడంతో సుధీర్ బాబు “నన్ను దోచుకుందువటే” సినిమాతో అందరినీ దోచుకుంటోంది.
[m9adh]
A US visa applicant recently took to Reddit to share their experience with the visa…
Following the back to back failures of Idli Kadai and Kara, Dhanush is all set…