
అనుపమ తనను చేసిన టార్చర్ కు సాక్ష్యం ఇదంటూ విడుదల చేసిన ఈ వీడియో ప్రోమోలో… ఫస్ట్ షాట్ నుండి అనుపమ పెట్టిన టార్చర్ ఏమిటో హైలైట్ చేసారు. అలాగే సాయి చేత కూరగాయలను మోపిస్తూ తీసిన షాట్స్ వీక్షకులను అలరిస్తున్నాయి. చిత్రీకరణ పరంగా కరుణాకరన్ మార్క్ ఎక్కడా మిస్ అవ్వకుండా కనపడుతోన్న ఈ పాటలో అనుపమనే హైలైట్ గా నిలుస్తోంది.
Chiranjeevi’s ambitious fantasy film Vishwambhara is reportedly targeting a Sankranthi release on January 13, with…
Nitesh Tiwari’s Ramayana is arriving at the big screen on November 5, 2026. Expectations are…