
ఇటీవల చైతూ – సమంతలపై వచ్చిన పుకార్ల నేపధ్యంలో “కళ్యాణం” టైటిల్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ‘రియల్’ సిట్యూయేషన్ కు అనుగుణంగా ఈ ‘రీల్’ సిట్యూయేషన్ ఉండడంతో ఈ ‘కళ్యాణం’ మరింత ఆసక్తిని రేపుతోంది. తొలి సినిమాతోనే ‘సోగ్గాడే చిన్నినాయనా’ వంటి బ్లాక్ బస్టర్ అందుకున్న కళ్యాణ్ కృష్ణ ద్వితీయ విఘ్నంగా కూడా అక్కినేని హీరోనే ఎంచుకోవడం విశేషం.
అన్నపూర్ణ స్టూడియోస్ పై అక్కినేని ఫ్యామిలీ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తోందని సమాచారం. మరి ఈ రీల్ ‘కళ్యాణం’ రియల్ కల్యాణానికి దారి తీస్తుందో లేక శుభంకార్డు వేస్తుందో అన్న విషయం అభిమాన వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఏది ఏమైనా ఈ టైటిల్ ఫ్రీ పబ్లిసిటీని ఆర్జించడం మాత్రం ఖాయం!
Raymond Sookram of Cherokee County, Georgia, was arrested earlier this week. He has been charged…
BOTTOM LINE Superficial Remake, A Major Misfire PLATFORM PRIME VIDEO RUNTIME 4 Hrs 12 Mins…