
లేటెస్ట్ గా సమంత చేసిన ట్వీట్లకు పీవీ సింధు, గుత్తా జ్వాలా వంటి క్రీడాకారులు కూడా స్పందించారు. బాడ్మింటన్ కోర్టులో పడిపోయి ఉన్న సమంత, తాను గెలిచినట్లుగా, నాగచైతన్య ఓడిపోయినట్లుగా ఓ ఫోటోను విడుదల చేసింది. ఈ సమయంలో మాకు పీవీ సింధునే స్పూర్తి అంటూ తెలిపింది. సమంత గెలుపుకు గుత్తా జ్వాలా అభినందనలు తెలుపగా, పీవీ సింధు ఓ చిరునవ్వు చిందించింది. ఇలా తమ ప్రేమానుభూతులను సోషల్ మీడియా వేదికగా సమంత పంచుకోవడం అభిమానులకు, నెటిజన్లకు కొత్త అనుభూతులను ఇస్తోంది.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…