
‘అఆ’ ప్రారంభం కాక ముందు నితిన్‌తో కాకుండా నాగచైతన్యతో త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని అప్పటికే నితిన్‌తో త్రివిక్రమ్ సినిమా కమిట్ అవ్వడంతో చైతూను పక్కకు పెట్టాడు. తాజాగా సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం చైతూతో సినిమాను త్రివిక్రమ్ పూర్తిగా వదులుకోలేదని, త్వరలోనే ఆ సినిమా గురించి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. ప్రస్తుతం చైతూ ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రంలో నటిస్తున్నాడు. ఆ తర్వాత ‘మజ్ను’ చిత్రంలో నటిస్తాడు. ఈ రెండు చిత్రాల తర్వాత చైతూతో త్రివిక్రమ్ సినిమా చేస్తాడేమో చూడాలి.
A wild and unconfirmed rumor about Cognizant’s immigration filings is circulating online. According to [public…
Kannada superstar Yash delivered one of the iconic blockbusters of South Indian cinema in the…