
సెప్టెంబర్ 27వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. వైజయంతీ మూవీస్ పై అశ్వనీదత్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో హీరోయిన్లుగా ‘బ్లాక్ బస్టర్’ ఫేం రష్మిక మరియు ఆకాంక్షలు కనిపించనున్నారు. ఈ సెల్ఫీ పిక్ లో కనిపిస్తోన్న హుషారును చూస్తుంటే… షూటింగ్ అద్భుతంగా జరిగినట్లుగా స్పష్టమవుతోంది.
[m9ad]
A US visa applicant recently took to Reddit to share their experience with the visa…
Following the back to back failures of Idli Kadai and Kara, Dhanush is all set…