
తాజాగా కింగ్ నాగార్జున విషయంలోనూ ఇదే జరుగుతోంది. “ఊపిరి” సినిమాలో నాగ్ కూర్చున్న వీల్ చైర్ విలువ ఎంత ఉందో తెలుసుకుంటే అవాక్కవ్వాల్సిందే. దాదాపుగా 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రత్యేకంగా నాగార్జున కొలతలతో ఈ వీల్ చైర్ ను రూపొందించారని చిత్ర ప్రమోషన్ లో భాగంగా తెలిసింది. ‘ది ఇన్ టచబుల్స్’ సినిమాకు తయారుచేసిన చేసిన స్వీడన్ కంపెనీయే తెలుగు “ఊపిరి” సినిమాకు కూడా ఈ వీల్ చైర్ ను తయారుచేసి ఇవ్వడం విశేషం.
Aarti Chikara is taking the internet by storm with a stunning new editorial shoot that…
KCR appears ready to take his political fight against the Revanth Reddy government back to…