
దీంతో ఇప్పటికే సినిమాల్లో కనిపించడం తగ్గించేసిన సమంత… ఇటీవల ఒప్పుకున్న రాంచరణ్ తేజ్ – సుకుమార్ ల సినిమాను కూడా వదిలేసిందని సమాచారం. ఈ ఏడాది చివరిలో జరగాల్సిన నాగచైతన్య-సమంతల వివాహ వేడుక, అఖిల్ పెళ్లి రద్దు కారణంగా కాస్త ముందుకు తీసుకురావడంతో సుకుమార్ సినిమాకి సమంత మళ్లీ నో చెప్పినట్టు తెలుస్తోంది. పెళ్లి అనుకున్నదానికి ముందే జరుగుతున్న కారణంగా షెడ్యూల్స్ కి ఇబ్బంది వచ్చే అవకాశం ఉండడంతో సమంత ఈ నిర్ణయం తీసుకుందని టాలీవుడ్ వర్గాల టాక్.
Anaira Gupta effortlessly casts a spell of timeless glamour in her latest sunlit photoshoot, proving…
Spirit is reportedly undergoing a huge change behind the scenes. According to unverified rumors, director…