
పవన్ పిలిస్తే ఓ కార్యకర్తలా పని చేయడానికి తాను సిద్ధమని అన్నారు. పవన్ తనను పార్టీలోకి ఆహ్వానించకపోవడానికి కారణం… జీవితంలో తాను పడిన కష్టాలేనని చెప్పారు. ఇకపై తాను ఎలాంటి కష్టాలు పడకూడదనే ఆలోచనతోనే పవన్ తనను పార్టీలోకి పిలవలేదని తెలిపారు. జనసేనలో చేరడం వల్ల పవన్ కు తాను ప్లస్ కాకున్నా పర్వాలేదు కానీ… మైనస్ మాత్రం కాకూడదని చెప్పారు. పవన్ అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపారు. ఓ వార్తా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబు ఈ మేరకు స్పందించారు.
Pawan Kalyan’s birthday celebrations are getting another update from the team of OG. Director Sujeeth…
Toxic is slowing down at the box office, and Tuesday’s numbers have added to the…