Telugu

‘చెప్పను బ్రదర్’ టు ‘ఖచ్చితంగా చెప్తా’

‘సరైనోడు’ సినిమా వేడుకలో పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలని మెగా అండ్ ‘పవర్ స్టార్’ అభిమానులు అడిగిన దానికి ‘చెప్పను బ్రదర్’ అంటూ అల్లు అర్జున్ సమాధానమివ్వడం… ఆ తర్వాత జరిగిన కధ కమామీషు అందరికీ తెలిసిందే. ‘మెగా’ బ్రాండ్ నుండి ‘అల్లు’ బ్రాండ్ కు తీసుకురావడంలో ఈ ఉదంతం ఎంతగానో దోహదపడింది.

ADVERTISEMENT

కట్ చేస్తే… తాజాగా జరిగిన “అఖండ” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నందమూరి అభిమానులు ‘జై బాలయ్య’ అనాలంటూ అల్లు అర్జున్ ను డిమాండ్ చేసారు. బన్నీ మైక్ పట్టుకున్న టైం నుండి ‘జై బాలయ్య’ అంటూ నినాదాలు చేస్తున్న అభిమానుల తీరుకు స్పందింస్తూ… ‘ఖచ్చితంగా చెప్తా’ అంటూ నవ్వుతూ ఫ్యాన్స్ ను ఉత్తేజ పరిచారు.

ఫైనల్ గా “మీ అందరి ప్రేమ… మీ అందరి అభిమానం కోసం… జై బాలయ్య” అంటూ బన్నీ నినదించిన తర్వాత ఆడిటోరియం అంతా మారుమ్రోగింది. నాడు పవన్ ఫ్యాన్స్ ను నిరుత్సాహపరిచిన బన్నీ, నందమూరి అభిమానులను మాత్రం ఖుషీలో ముంచెత్తారు. బహుశా బన్నీలో వచ్చిన పరిణితికి ఇది అద్దం పడుతుందేమో!

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by
Tags: cross link

Recent Posts

CBN’s RK Beach Visit Goes Beyond Muri Mixture Moment

Chief Minister Chandrababu Naidu’s visit to Visakhapatnam’s RK Beach offered a glimpse of his informal…

1 hour ago

Akshay & Kareena Deliver the Biggest BO Shocks of 2026

The year of 2026 is not over yet, and it has already delivered two big…

2 hours ago