
[m9ad]
మన తెలుగు దర్శకుడు క్రిష్ తెరకేక్కిస్తోన్న ఈ సినిమాను 2019 జనవరి 25వ తేదీన విడుదల చేస్తున్నట్లుగా ఈ పోస్టర్ ద్వారా ప్రకటించారు. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ వంటి సినిమాతో కీర్తిప్రతిష్టతలు పొందిన క్రిష్ ఖాతాలో ఈ ‘మణికర్ణిక’ కూడా మకుటాయమానంగా నిలుస్తుందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెప్తునాయి. ‘ఎన్టీఆర్’ బయోపిక్ ఫస్ట్ లుక్ తో టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయిన క్రిష్, బాలీవుడ్ లోనూ ‘మణికర్ణిక’తో హల్చల్ చేస్తున్నాడు.
Abhishek Sharma is back at the top of the ICC T20I batting rankings, but there…
Trivikram Srinivas had special praise for Venkatesh at the pre-release event of Aadarsha Kutumbam: House…