
ఎన్టీఆర్ ట్రేడ్ మార్క్ హవాభావంతో రిలీజ్ అయిన ఈ పోస్టర్ లో బాలయ్య కంటే కూడా ఎన్టీఆరే ఎక్కువగా కనిపిస్తున్నారని చెప్పవచ్చు. కాషాయ వస్త్రధారణలో మైమరిపిస్తున్న ఈ బాలయ్య పిక్, నందమూరి అభిమానులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ పోస్టర్ లో ఉన్న పర్ ఫెక్ట్ నెస్ తో ఈ బయోపిక్ పై అంచనాలు నానాటికి పెరుగుతున్నాయి.
[m9adh]
Sai Pallavi has been trending ever since she was confirmed to play the role of…
The Andhra Pradesh State Election Commission (AP SEC) has revised the schedule for the MPTC…