Telugu

బాలయ్య రిలీజ్… సాక్ష్యం ఇదిగో…!

తన కుడిభుజానికి శ‌నివారం ఉద‌యం హైదరాబాదు, కాంటినెంట‌ల్ హాస్పిటల్‌ లో శస్త్రచికిత్స చేయించుకున్న హిందూపురం ఎమ్మెల్యే, నందమూరి నటసింహం బాల‌కృష్ణ కొద్దిసేపటి క్రితం ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. మరికొన్ని రోజులు ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యులు వెల్లడించడంతో, ఆయన తన ఇంటికి వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ADVERTISEMENT

‘గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి’ చిత్రం షూటింగ్‌ లో సమయంలో బాలయ్య గాయపడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయ‌న ‘రొటేట‌ర్ క‌ఫ్ టియ‌ర్స్ ఆఫ్ షోల్డ‌ర్’ స‌మ‌స్య‌తో బాధపడ్డారు. తరువాత వరుసగా సినిమాలు చేసిన బాలయ్య, శాశ్వత పరిష్కారం కోసం శస్త్రచికిత్స చేయించుకున్నారు. డిశ్చార్జ్ అయ్యే ముందు తనకు ఆపరేషన్ చేసిన క‌న్స‌ల్టెంట్ ఆర్థోపెడిక్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ దీప్తి నంద‌న్ రెడ్డి, డాక్టర్ ఆశిష్ బాబుల్కార్ లకు బాలయ్య కృతజ్ఞతలు తెలిపారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Dragon May Get Dhurandhar Musical Touch

NTR and Prashanth Neel's Dragon is already carrying Huge expectations. Now an interesting buzz has…

14 minutes ago

రాప్తాడు జెడ్పీ స్కూల్లో దారుణం… పాపం ఎలా భరించిందో!

అమెరికాలోని పాఠశాలలపై దుండగులు తుపాకులతో కాల్పులు జరిపారని, పలువురు విద్యార్ధులు గాయపడ్డారనో, చనిపోయారనో వార్తలు తరచూ వింటూనే ఉన్నాము. ఇప్పుడు…

30 minutes ago