
[m9ad]
పోటీదారులకు మద్దతుగా వస్తున్న ఓట్లను చూస్తుంటే ఈ విషయం అర్థం అవుతోంది. ఇక, హౌస్‌లో ప్రధాన పోటీదారుగా మారుతున్న కౌశల్‌కు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ లభిస్తోంది. అతడి పేరుతో కోకొల్లలుగా పేజీలు పుట్టుకొస్తున్నాయి.
కాగా, ఆదివారం బిగ్‌బాస్ పోటీదారులను నాని ఆశ్చర్యపరిచాడు. హౌస్‌లోకి వెళ్లిన తర్వాత నానిని టీవీలో మాత్రమే చూస్తున్న పోటీదారులు నిన్న సడెన్‌గా ప్రత్యక్షంగా అతడిని చూసేసరికి కేరింతలు కొట్టారు. స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వారికి విషెస్ చెప్పేందుకు నాని ఏకంగా గోడ ఎక్కి మరీ విష్ చేశాడు.
కోటు విప్పేసి గోడ ఎక్కి బిగ్‌బాస్ హౌస్ పైకి ఎక్కిన నాని అందరికీ ‘ప్రెండ్షిప్ డే’ విషెస్ చెప్పాడు. అతడిని చూసిన హౌస్మేట్స్ కిందికి దూకేయాలంటూ గొడవ చేశారు. అయితే, అలా రాకూడదని చెప్పిన నాని విషెస్ చెప్పిన అనంతరం వెళ్లిపోయి టీవీలో మాట్లాడాడు.
The Andhra Pradesh State Election Commission (AP SEC) has revised the schedule for the MPTC…
The English version of Ramayana, starring Ranbir Kapoor, was screened at the Academy Museum in…