
‘ప్రజలు ఆశీర్వదించి సినిమాను సక్సెస్ చేయడమే ఎవరికైనా కావాల్సింది, అంతకు మించి ఈ ‘స్టార్’ అన్న పదానికి పెద్దగా విలువుండదని, దానిని పెద్దగా పట్టించుకోనని, ఆ స్థాయికి తానూ వచ్చినట్లుగా కూడా భావించడం లేదని’ ఓ మీడియాకు ఇచ్చిన ప్రమోషనల్ కార్యక్రమంలో చెప్పుకొచ్చారు.
అయితే ‘స్టార్’ అన్న పదానికి నాని ఎలాంటి నిర్వచనం చెప్పినప్పటికీ, ‘స్టార్’ హీరోలకు ధీటుగా తన అభినయాన్ని నాని ప్రదర్శిస్తున్నాడు. “అష్టాచెమ్మా” మొదలు తాజా సినిమా వరకు నాని నటనపై ప్రశంసలే గానీ, విమర్శలు ఎప్పుడూ వ్యక్తం కాలేదు. బహుశా కెరీర్ మొదలు నుండి పరిశీలిస్తే… ఈ ట్రాక్ రికార్డు ఏ స్టార్ హీరో సొంతం కాలేదు. అలాగే మరికొంతమంది ‘స్టార్లు’ అయితే పది సినిమాలు చేసినా వారి అభినయంలో మార్పు లేదు. మరి అలాంటి ‘స్టార్’ హీరోలతో పోలిస్తే… నాని ‘స్టార్ల’కు మించిన ‘స్టార్’ అంటున్నారు సినీ విమర్శకులు.
The tenth edition of the Bigg Boss Telugu TV show is live. Nagarjuna Akkineni returned…
Mahesh Babu’s Varanasi, directed by SS Rajamouli, is already one of the biggest films in…