
టీమిండియా తరపున ఆడే క్రికెటర్లు ధరించే జెర్సీని చూపిస్తూ బ్యాట్, హెల్మెట్, గ్లౌజ్ లు తదితర క్రికెట్ కిట్ లను పెట్టి రిలీజ్ చేసిన ఈ పోస్టర్ తెలుగు ప్రేక్షకులను ఏ మాత్రం ఆకర్షించలేదని చెప్పాలి. బాలీవుడ్ లో బయోపిక్ పోస్టర్ల మాదిరి ఉన్న “జెర్సీ” తెలుగు ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో గానీ, ఫస్ట్ లుక్ లో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడంలో ఈ సారి నాని విఫలమయ్యాడు.
Actresses in some big-budget films are often left with just a few scenes and a…
An actress has every right to speak when she feels uncomfortable on a film set.…