
‘సూపర్ హిట్ అంట… అవ్వలేదు బాబాయ్… ఆడలేదు కూడా… అయినా మనసు పెట్టి చేసాం… చూసేయండి…’ అంటూ సినిమాపై అసలు టాక్ ను ఒప్పేసుకున్నాడు. నాని గొప్పగా ఏం చెప్పలేదు గానీ, ఆ సినిమా ఆడలేదన్న విషయాన్ని పబ్లిక్ గా ఒప్పేసుకున్నాడు. దీంతో నాచురల్ స్టార్ ఫ్రాంక్ నెస్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కాలం మారింది… హీరోలు కూడా మారుతున్నారు… అని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా నిలుస్తుందని చెప్పవచ్చు. బహుశా మున్ముందు ఇలా పబ్లిసిటీ చేసే సమయంలో సదరు డిజిటల్ మీడియాలు కూడా జాగ్రత్త వహిస్తాయేమో!
Allu Arjun and Shah Rukh Khan could be heading for an interesting big-screen connection, even…
Tollywood's Christmas season turns into a Nandamuri-Akkineni battleground. Balakrishna's Dada and Nagarjuna's King 100 are…