
“సినీ పరిశ్రమ చాలా గొప్పదే అయినప్పటికీ… పబ్లిసిటీ కోసం కొందరు వ్యక్తులు ఇతరుల జీవితాలను నాశనం చేసేందుకు యత్నిస్తున్నారు. వారు చేస్తున్న నీచమైన కామెంట్లను ఎవరూ నమ్మరు. వారి వ్యక్తిగత జీవితాలను దిగజార్చుకోవడానికి కూడా వారు ఎలా సిద్ధపడుతున్నారో” అంటూ అంజన తన భావాన్ని వ్యక్తపరిచింది. ‘బిగ్ బాస్ 2’ హౌస్ లోకి రాకుండా నాని అడ్డుకున్నారనే భావనలోనే శ్రీరెడ్డి ఇలా ఆరోపణలు చేస్తోందన్న ప్రచారం జరుగుతోంది.
దీనిపై స్టార్ మా ఛానల్ కూడా వివరణ ఇచ్చుకుంది. “తాము మొత్తం 125 మంది పేర్లను పరిశీలించామని, వారిలో శ్రీరెడ్డి పేరు కూడా ఉందని స్పష్టం చేశాయి. పేరును పరిశీలించినంత మాత్రాన ప్రతి ఒక్కరికీ అవకాశం ఇవ్వలేమని, కంటెస్టంట్స్ జాబితాలో ఎవరిని ఉంచాలి? ఎవరిని ఉంచవద్దు? అన్న విషయాల్లో నాని ఎప్పుడూ కలుగ జేసుకోలేదని” స్టార్ మా యాజమాన్యం తెలిపింది.
Diwali is one of the biggest periods for Indian cinema, with major films often targeting…
The Telugu box office has been tasting reasonable success in the recent past and we…