
మౌనం మాటతోటి ఊసులేవో చెప్తోంది… అంటూ మొదలైన ఈ మెలోడీలో ‘మండే మండే వేసవిలో ఓ స్టోరీ మొదలైందే… మండే కూడా సండేలా అందంలా గడిచిందే…’ అనే లిరిక్స్ వినగానే ఆకట్టుకుంటాయి. సంగీత దర్శకుడు అజనీష్ లోక్ నాథ్ స్వయంగా ఆలపించిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కు శ్రీమణి సాహిత్యం సమకూర్చారు. మొత్తమ్మీద ఫస్ట్ సాంగ్ తో ప్రేక్షకుల మనసు దోచుకోవడంలో చిత్ర యూనిట్ సక్సెస్ అయ్యింది.
[m9adh]
Cricket is the most popular sport in India, and this is one of the main…
Anil Ravipudi seems to have planned January 12 Vidudala well in advance, with the film’s…