
“రాష్ట్ర బడ్జెట్ కంటే ఎక్కువ అవినీతి జరిగింది అంటున్న జలగన్న కేర్ ఆఫ్ అడ్రెస్ త్వరలో పిచ్చాసుపత్రి కాబోతోంది,” అని నారా లోకేష్ ట్విట్టర్ లో రాశారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టీడీపీకి రాజకీయ ప్రత్యర్థి. ఒకరినొకరు రాజకీయ విమర్శలు చేసుకోవచ్చు. అయితే హోదాను మర్చిపోయి ‘జలగన్న’ అని వ్యవహరించడం ఏంటో? గతంలో జగన్, విజయసాయిరెడ్డి వంటి వారు ఇటువంటి భాషనే చంద్రబాబు, లోకేష్ పై వాడితే అందరూ ఖండించారు.
The White House has cleared a proposed overhaul to the PERM employment-based green card program.…
For a film marking the collaboration of Venkatesh and Trivikram Srinivas, Adarsha Kutumbam is perhaps…